ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెలలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని నియమించింది. లాభదాయక పదవుల పరిధిలోకి వస్తుందని రెండు రోజుల క్రితం ఆయన నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు చట్ట సవరణ ఆర్డినెన్స్‌తో విజయసాయిరెడ్డికి లైన్ క్లియరైంది.ప్రజాప్రతినిధుల అనర్హత చట్ట సవరణపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి.. లాభదాయక పదవుల పరిధిలోకి రాదని ఆర్డినెన్స్‌లో పేర్కొంది. దీంతో ఆయన వేటు గండం నుంచి గట్టెక్కినట్టయింది.
previous post
next post