టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఓ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని ఆయన ట్వీట్ చేశారు. ఆ వ్యాధి లక్షణాలను తెలుపుతూ చంద్రబాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు.
తను లేకపోతే ప్రపంచమే లేదనే భ్రాంతి. అందరూ పనికిమాలిన వారనే భావన దీని లక్షణాలు. హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం దాని కోవలోకే వస్తాయి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ప్రజాగొంతుకనై మండలిలో పోరాడుతా: జీవన్‌రెడ్డి