telugu navyamedia
సినిమా వార్తలు

ర‌ష్మిక‌తో రిలేష‌న్ గురించి ఓపెన్ అయిన రౌడీ హీరో విజయ్..

గీత గోవిందం’, ‘డియర్​ కామ్రేడ్’​ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రౌడీ హీరో విజయ్​దేవరకొండ-హీరోయిన్ రష్మిక ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది.ఆమ‌ధ్య‌ ముంబై రోడ్లపై వీరిద్దరు జంటగా చక్కర్లు కొడుతూ తరచూ మీడియా కెమెరాలకు చిక్కారు.

Vijay Devarakonda and Rashmika Mandanna are dating? They've been spotted together many times now (Details in comments) : r/BollyBlindsNGossip

అంతేకాకుండా దేవరకొండ ఇంట్లో జరిగిన పలు ఫంక్షన్స్​కు రష్మిక ప్రత్యేకంగా హాజరవ్వడం సహా.. ఆయన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకలకు గోవా వెళ్లడం వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చన్న వదంతులు కూడా పుట్టుకొచ్చాయి.

Vijay Deverakonda, Rashmika Mandanna spotted dining together, fan compares rumoured couple to Alia Bhatt, Ranbir Kapoor - Hindustan Times

తాజాగా​ బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండేతో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న విజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు .ఈ సందర్భంగా విజయ్‌ని అలాగే విజయ్‌ని కూడా రష్మికతో డేటింగ్‌ రూమర్స్‌పై ఆరా తీయగా.. తను నా డార్లింగ్‌ అంటూ స‌మాధానం ఇచ్చాడు.

రష్మిక

‘నా కెరీర్‌ ప్రారంభంలోనే రష్మికతో కలిసి రెండు సినిమాలు చేశా. షూటింగ్‌లో మేం మంచి స్నేహితులమయ్యాం. మేమిద్దరం కెరీర్‌, జీవితంలోని కష్టసుఖాలపై ఎప్పుడు మాట్లాడుకునేవాళ్లం. ఈ క్రమంలో మాధ్య మంచి బాండింగ్‌ ఏర్పడింది. నిజంగా రష్మిక నా నిజమైన డార్లింగ్‌. తనంటే నాకు చాలా ఇష్టం’ అంటూ చెప్పడం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Related posts