telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

`వ‌కీల్ సాబ్` నుంచి స‌త్య‌మేవ జ‌య‌తే ఫుల్ సాంగ్ ఔట్

వ‌కీల్ సాబ్` థియేట‌ర్ల‌లోనే కాదు… ఆ త‌ర్వాత ఓటీటీలోనూ సంద‌డి చేసింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఈ మూవీ చూసి ఫిదా అయిపోతే, స‌గటు సినిమా ప్రేక్ష‌కుడు ఇందులో క‌థాంశానికి పూర్తి స్థాయిలో మార్కులు వేశాడు. సోష‌ల్ మీడియాలో కొంద‌రు ఈ చిత్రాన్ని ఇటు అమితాబ్ `పింక్`తో పోల్చితే, మ‌రికొంద‌రు అజిత్ త‌మిళ సినిమాతో పోల్చారు. అయినా… అంద‌రి అంచ‌నాల‌ను త‌ల్ల‌కిందులు చేస్తూ ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబ‌ట్టింది. తాజాగా ఈ సినిమాలో హైలైట్ గా నిలిచిన స‌త్య‌మేవ జ‌య‌తే గీతం ఫుల్ వీడియో సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ విడుద‌ల చేసింది. ఇపుడు ఆ సాంగ్ ను మీరు చూడండి.. 

Related posts