telugu navyamedia
సినిమా వార్తలు

వర్మ గాలి తీసేసిన “రంగీలా”

Urmila-and-RGV

ఊర్మిళ అనేకంటే “రంగీలా” అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు ఎవరైనా ఆమెను. వర్మ “రంగీలా” ఊర్మిళకు అంత పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచీ రాంగోపాల్ వర్మను అందరూ ఊర్మిళ గురువు అంటుంటారు. నిన్న మొన్నటి వరకూ అంటే ఊర్మిళ రాజకీయ ప్రవేశానికి ముందు వరకూ ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. వర్మ ఊర్మిళ రాజకీయ ప్రవేశం మీద వ్యతిరేకంగా ట్విట్లు చేస్తే ఊర్మిళ మాత్రం వర్మ అనే వ్యక్తే తనకు తెలియదంటూ ప్రవర్తిస్తోందట. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలోకూడా ఇలాగే ప్రవర్తించి గురువుగారి గాలి తీసేసిందని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Related posts