telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

యూపీఎస్సీ లో .. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ …

upsc jobs notification for many posts

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా బోటనిస్ట్ లీగల్ ఆఫీసర్, స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 అక్టోబర్ 2019

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

పోస్టు పేరు: బోటనిస్టు, లీగల్ ఆఫీసర్, స్పెషలిస్టు

పోస్టుల సంఖ్య: 88

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 31 అక్టోబర్ 2019

విద్యార్హతలు: బీఈ/బీటెక్, మాస్టర్ డిగ్రీ, బీఎస్సీ, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ పీజీ డిప్లమా

వయస్సు: 30 ఏళ్ల నుంచి 45 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు

ఇతరులకు : రూ. 25/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31-10-2019

Related posts