ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ గురువారం( మార్చి 3న) ప్రారంభమైంది. ఖుషీనగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, అంబేద్కర్ నగర్, గోరఖ్‌పూర్, డియోరియా , బల్లియా– 10 జిల్లాల్లోని మొత్తం 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. 676 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగనుంది. ఈ విడతలో రెండు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.
ఆరవ దశలో..ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సొంతగడ్డ అయిన గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
చంద్రబాబు గజదొంగ..కేసీఆర్, కేటీఆర్ మంచివారు: మోహన్‌బాబు