telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

సినిమా స్టంట్స్ ను తలపించిన యాక్సిడెంట్… పోలిసుల వల్ల క్షణాల్లో వైరల్

Car

ట్విటర్‌లో సౌదీ పోలీసులు ఆదివారం షేర్ చేసిన వీడియో క్షణాల్లోనే వైరలయింది. ఓ బిజీ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఆ వీడియోతో పాటు, వాహనం నడిపేటప్పుడు ఏమరిపాటుగా ఉండొద్దని వారు సందేశమిచ్చారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం, చాట్ చేయడం వంటి పనుల్లో బిజీ అయిపోతే ఇలానే జరుగుతుందని హెచ్చరించారు. ఇక వీడియో విషయానికొస్తే.. రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ కారు, సిగ్నల్ వేయకుండా సడన్‌గా స్లో అయింది. రోడ్డు క్రాస్ చేసేప్పుడు కూడా సిగ్నల్ వేయలేదు. దీంతో వెనగ్గా వస్తున్న మరో కారు దాన్ని బలంగా ఢీకొట్టింది. అది ఎంత బలంగా ఢీకొట్టిందంటే.. ఆ దెబ్బకు స్లో అయిన కారు రోడ్డుకు అడ్డంతిరిగి, సినిమాల్లో చూపించినట్లు రౌండ్లు కొట్టింది. ఈ వీడియో షేర్ చేసిన అబుధాబి పోలీసులు.. ఇలా ఏమరిపాటుగా వాహనాలు నడిపితే రూ.15 వేలపైగా జరిమానా పడుతుందని హెచ్చరించారు.

 

View this post on Instagram

 

بالتعاون مع مركز المتابعة والتحكم .. درب السلامة تدعو السائقين لعدم الانشغال بغير الطريق . . دعت شرطة أبوظبي في اطار حملة #درب_السلامة السائقين إلى عدم الانشغال عن الطريق والالتزام بقوانين وأنظمة المرور باتباع القيادة الأمنة تجنبا لانحراف المركبة والتسبب في وقوع حوادث مرورية تؤدي إلى الوفيات أو الإصابات البليغة. وبثت فيديو بالتعاون مع مركز المتابعة والتحكم -أبوظبي، يوضح خطورة الانشغال بغير الطريق  والانتباه لمفاجآت الطريق موضحة أن الانشغال بغير الطريق يحدث نتيجة لعدم تركيز السائقين واستخدام الهاتف أو تناول الطعام أو الشراب، والتفات السائق للتحدث إلى مرافقيه، والانشغال بالتصوير، وتعديل المكياج والهندام، وغيرها من سلوكيات تؤدي إلى انحراف المركبة وعرقلة حركة السير المرور ووقوع الحوادث. وحثت السائقين بتجنب استخدام الهاتف لتصفّح الإنترنت ومواقع التواصل الاجتماعي، وغيرها من السلوكيات التي قد تؤدي إلى وقوع الحوادث والتركيز في القيادة، ومراقبة الطريق، لتجنب انحراف المركبة وإبطاء وتعطيل حركة السير والمرور، وتجاوز الإشارة الضوئية الحمراء. وشددت على أنه لن يكون هناك أي تهاون في تطبيق القانون على السائقين للانشغال بغير الطريق أثناء القيادة والمصنفة من المخالفات الخطرة، وتطبيق البند (32) بشأن قواعد وإجراءات الضبط المروري رقم (178) لسنة 2017، «(أ) الانشغال عن الطريق أثناء قيادة المركبة باستعمال الهاتف، (ب) الانشغال عن الطريق أثناء قيادة المركبة بأي صورة كانت، ومخالفتها الغرامة المالية 800 درهم وأربع نقاط مرورية». وأشارت إلى اهتمامها بتكثيف التوعية المرورية عبر منصاتها للتواصل الاجتماعي وبالشراكة مع مؤسسات الإعلام وعبر تنظيم محاضرات تثقيفية وإقامة نقاط توعية مرورية، وإرسال رسائل الكترونية للشركاء، ونشر بوسترات توعية من خلال وسائل الاعلام ومواقع التواصل الاجتماعي لنشر الثقافة الوقائية بخطورة الانشغال بغير الطريق اثناء القيادة. @abudhabimcc #في_أبوظبي ‏#InAbuDhabi #أبوظبي_أمن_وسلامة ‏#Abudhabi_safe_and_secure #الإمارات #أبوظبي #شرطة_أبوظبي #أخبار_شرطة_أبوظبي #الإعلام_الأمني ‏#UAE #AbuDhabi #ADPolice #ADPolice_news ‏#security_media

A post shared by Abu Dhabi Police شرطة أبوظبي (@adpolicehq) on

Related posts