telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

టీవీ9 తో తన ప్రయాణం.. రవిప్రకాష్ వీడియో వైరల్..

Ravi Prakash

టీవీ9 రవిప్రకాష్ యాజమాన్యం సంతకంపై ఫోర్జరీ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఆయన తాజాగా, అసలు ఏమి జరిగింది అనేదానిపై స్వయంగా తీసిన వీడియో ఒకటి విడుదల చేశారు. దానిలో ఆయన అసలు టీవీ9 ఎలా ఏర్పడించి.. అప్పటి నుండి ఎలా వృద్ధి చెంది, ఉన్నత స్థాయికి చేరుకుంది అని అన్ని వివరించారు.

అసలు విషయమైనా యాజమాన్య విషయాలు కూడా ఆయన ఈ వీడియోలో ప్రస్తావించారు. అయితే తనకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా సంస్థ నుండి బయటకు వెళ్లాలని అనుకుంటున్న తన భాగస్వామిని సంతోషంగా పంపించే దిశగా జరిగిన ప్రయత్నాలలో … ఈ ఆరోపణలు పుట్టుకొచ్చాయని ఆయన ప్రస్తావించారు. ఇంకా పూర్తివివరాలు కింద ఇచ్చిన వీడియోలో చూసి తెలుసుకోగలరు.

Related posts