telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ సామాజిక

వరుసగా .. టీటీడీ లో రాజీనామాలు..

ttd member sudhamurti resign

టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) పాలక మండలి సభ్యులు పొట్లూరి రమేశ్ బాబు, చల్లా రామచంద్రారెడ్డి ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా, టీటీడీ పాలక మండలి సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తి కూడా తన పదవికి రాజీనామా చేశారు.

ఈ మేరకు టీటీడీకి ఆమె ఓ లేఖ రాశారు. తన రాజీనామాకు గల కారణాలను ఆమె వెల్లడించలేదు. గత ఏడాది మే నెలలో టీటీడీ బోర్డు సభ్యురాలుగా ఆమె రెండోసారి నియమితులయ్యారు.

Related posts