తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్‌శాఖలో ఖాళీల భర్తీకి టీఎస్ ఎస్పీడీసీఎల్ నోటీఫికేషన్ జారీచేసింది. 2939 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ లైన్‌మెన్-2438, జూనియర్ పర్సనల్ ఆఫీసర్-24, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్-477 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను సంస్థ వెబ్‌సైట్ www.tssouthernpower.com కు లాగినై తెలుసుకోవచ్చని టీఎస్ ఎస్పీడీసీఎల్ వెల్లడించింది.
వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు: నక్కా ఆనంద్ బాబు