telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ లో కూడా .. ట్రిపుల్ తలాక్ చట్టం ..

triple talak act soon in pak also

ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తెచ్చి పాక్ కూడా ముస్లిం మహిళలకు అండగా ఉండేందుకు సిద్ధమైంది. మూడుసార్లు తలాక్ చెప్పి భార్య నుంచి తక్షణం భర్త విడాకులు పొందడాన్ని నేరంగా పరిగించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.

దీనిని రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి న్యాయపరమైన సలహాలు అందించే పాక్ కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ (సీఐఐ) ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. భారత్‌లో ఇటీవలే ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Related posts