telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కన్నుమూత

Alapati-Rangarao

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనాథ్ మూవీస్, శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ మరియు కమల్ కాన్‌ప్రో ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఆలపాటి రంగారావు.. బుధవారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఆయన స్వగ్రహంలో కన్నుమూశారు. వీరి నిర్మాణంలో ప్రతీకారము, కాయ్ రాజా కాయ్, రాజ్ కుమార్, న్యాయనికి శిక్ష, చిన్నారి స్నేహం, మా తెలుగుతల్లి, నాకు పెళ్లం కావాలి, దోస్తి దుష్మన్(హింది) చిత్రాలు నిర్మించబడినవి. ఈయన ప్రస్తుత వయస్సు 88 సంవత్సరాలు. ఈయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రంగారావు మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Related posts