telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ సెలెబ్రిటీల 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

74th-Independence-day

దేశవ్యాప్తంగా 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందడి మొదలైంది. ఈ రోజు (ఆగస్టు 15) భారత దేశానికి ఓ పండగ రోజు. ప్రతి ఏడాది దేశం గర్వించదగ్గ ఈ రోజున ఘనంగా స్వాతంత్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ నరనరాల్లో ఇమిడి ఉన్న దేశభక్తిని చాటుకుంటూ ఉంటారు భారతీయులు. అదే బాటలో ఈ ఏడాది ఆగస్టు 15న దేశమంతా 74వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను మనం గుర్తు చేసుకునే అవసరం కచ్చితంగా ఉందని టాలీవుడ్ ప‌రిశ్రమ‌కు చెందిన సెల‌బ్రిటీలు త‌మ ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ‘మన పూర్వీకులు మన కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాలి.. వారు మ‌న‌కోసం సంపాదించిన విలువైన స్వేచ్ఛ‌ను కాపాడుకుందాం” అని ట్వీట్ చేశారు చిరంజీవి.

 

Related posts