telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ ను పెళ్ళికి ఆహ్వానించిన నితిన్

Nithin

యంగ్ హీరో నితిన్ వివాహానికి సిద్ధ‌మ‌వుతున్నారు. జూలై 26న హైద‌రాబాద్‌లో రాత్రి 8:30 గంట‌ల‌కు షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నారు. కరోనా విషయంలో ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాల‌వారు, స‌న్నిహిత స్నేహితులు మాత్రమే హాజ‌ర‌వ‌నున్నారు. ఇప్పటికే నితిన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివాహానికి ఆహ్వానించారు. అలాగే తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను కూడా నితిన్ ప్రత్యేకంగా ఆహ్వానించాడు. పవన్ తో పాటు హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు కూడా శుభలేఖలు అందాయట.

Related posts