telugu navyamedia
రాశి ఫలాలు సామాజిక

ఈరోజు ఈరాశి వారికి ఎగ్జైటింగ్

Today Rasi Phalalu
మేష రాశి
అతిగా తినడం, ఎక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం మానవలసిన అవసరం ఉన్నది. కమిషన్లనుండి- డివిడెండ్లు- లేదా రాయల్టీలు ద్వారా లబ్దిని పొందుతారు. మీకుటుంబంలోకి క్రొత్త సభ్యుని రాక వార్త మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆశావహులై ఒక పార్టీని ఇచ్చెయ్యండి. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచిఉంచండి.- ఎందుకంటే, మీరు ఒక పనికివచ్చే చిట్కాను తెలుసుకోగలరు. శాస్త్రోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.
వృషభ రాశి
ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లబ్దిని తెచ్చే క్రొత్తది, ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. మీ కలల రాణిని, స్వప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక అప్పుడు, ఆమె కలవగానే,కళ్ళు సంతోషంతో, చమక్కు మంటాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీ కష్టం, అంకితభావం, మీ గురించి చెప్తాయి. అవి మీకు నమ్మకాన్ని, ఆసరాని ఇస్తాయి. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్ గా సాక్షాత్కరించడం ఖాయం.
మిథున రాశి
ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, ఔట్ డోర్ అంటే, ఇంటిలోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే, తప్పక లబ్దిని మ్పొందుతారు. సముద్రాల అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిఇన సమయం. మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు, రివార్డ్ లు వాయిదా పడినాయి- కనుక మీరు నిరాశతో బాధపడతారు. ఒప్పుకున్న నిర్మాణపనులు మీ సంతృప్తిమేరకు పూర్తి అవుతాయి. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది.
కటక రాశి
మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకొండి, ఆదర్శమైన జంట అనిపించుకొండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలుకూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకర మైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ రోజు,మీరు ఒక క్రొత్త ఎగ్జైట్ మెంట్ తోను, నమ్మకంతోను ముందుకెళ్తారు. మరి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మిమ్మల్ని సమర్థిస్తారు. విభిన్నమయిన రొమాన్స్ ని అనుభూతి చెందనున్నారు. చిరకాలంగా మార్కెట్ ఫీల్డ్ లో చేరాలన్న కల నెరవేర గలదు. అది మీకు ఎంతో ఆనందాన్నిచ్చి ఆ ఉద్యోగంకోసం మీరుపడిన కష్టాలన్నిటినీ మరిపిస్తుంది. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి. చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది.
సింహరాశి
నిర్లిప్తతకు, నిస్పృహకు లోనుకాకండి. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహి చగలదు. మీరు ఎవరితో ఉంటున్నారో, వారు, మీ ఇంటి బాధ్యతలను పట్టించుకోనందుకు కోప్పడతారు. ఓటమి ఈరోజు మీవెనుకనే ఉంటుంది, కనుక వాటినుండి పాఠాలు నేర్చుకొవాలి. క్రొత్త పనులు ప్రారంభించడానికి మంచిరోజు. ఈ రోజు, మీరు మీ మేధ కు పదును పెడతారు- చదరంగం- గడినుడి వంటి పజిల్ లు ఆడితే, కొందరు, కథ – కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు. కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు.
కన్యా రాశి
మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ ని ప్లాన్ చెయ్యండి. వారితోగడిపిన సమయం మీశరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. మీ పెట్టుబడులు, భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి. కుటుంబ సభ్యులు, మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. మీకే బరువు బాధ్యగా అనిపించలేదని అనడం వలన, మీపై మోయలేని భారం పడవచ్చును. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీ రు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగలనైపుణ్యాలను, అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది, గౌరవాన్ని పొందుతారు. పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు.
తులా రాశి
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చు పెరుగుతుంది, అలాగే ఆదాయం మీబిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. సన్నిహిత స్నేహితులు, భాగస్వాములు, మీకువ్యతిరేకులై, మీజీవితాన్ని దుర్భరం చేస్తారు. మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజెల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది. ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం, ప్రమాణ పూర్వకమైనది. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. పెళ్లి తర్వాత నేరాలే పూజలవుతాయి. ఈ రోజున అలాంటి పూజలను మీరెన్నో చేస్తారు.
వృశ్చికరాశి
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. గతంలో మదుపుచేసిన పెట్టుబడిలో, ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది. ఈ రోజు మీ ఇంటి లోపల బయట కూడా పెను మార్పులు చేసే అవకాశం హెచ్చుగా ఉన్నది. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవలసై వస్తుంది. మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్ గా అందరికీ చెప్పెస్తే, మీ ప్రాజెక్ట్ నాశనమైపోతుంది. సంఘటనలు, మీకు అనుకూలంగా ఉండేలాగ కనిపిస్తుండడంతో లాభదాయకమైన రోజు. ఇకమీరు విశ్వ విజేతలవుతారు అన్నమాటే. మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతోందని మీకు తెలిసొస్తుంది. కాస్త ఎక్సైట్ మెంట్ కోసం ప్రయత్నించండి.
ధనుస్సు రాశి
మీ చుట్టుప్రక్కల ఉన్నవారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తుంది. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని శుభవార్త మీ శక్తిని ఉత్తేజపరుస్తుంది. ఈ వార్తను కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను పంచడంద్వారా కూడా షక్తిని పుంజుకోవచ్చును. మీకు బాగా ఇష్టమైన వారినుండి కాల్ రావడంతో మీకిదెఇ మంచి ఎక్సైటింగ్ గా ఉండే రోజు. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. 
మకర రాశి
మీశక్తిని తిరిగి పొండడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకొండి. ఈరోజు మీముందుకు వచ్చే క్రొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్ట్ లగురించిన నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవండి. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. ఈ రోజు మీ ప్రేమైక జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది. క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. ఈ రోజు, మీరు మీ మేధ కు పదును పెడతారు- చదరంగం- గడినుడి వంటి పజిల్ లు ఆడితే, కొందరు, కథ – కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు.
కుంభరాశి
విధేయతగల మనసు, ధైర్యం నిండిన మీశ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. మీ ప్రియమైన వారి బాహుబంధంలో సంతోషన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా, అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నరుగా, ఇంకే- మీ పని హాయిగా విశ్రాంతిగా వెనసీటుకి చేరుతుంది- ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచిఉంచండి.- ఎందుకంటే, మీరు ఒక పనికివచ్చే చిట్కాను తెలుసుకోగలరు. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. ఒకరిపట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు.
మీన రాశి
తగువులమారి తత్వాన్ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేసేయగలదు. విశాల దృక్పథం పెంచుకోవడం, ఎవరిపైనున్న వైరాన్నైనా తొలగించివేయడం ద్వారా మీరు దీనిని అధిగమించగలరు. రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. ప్రేమ ఒక ఊట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలుకల వంటిది. ఈ రొమాంటిక్ ఫీలింగ్ ను మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటువుగా ఉన్నదీ ఈ రోజు మీకు తెలిసిపోనుంది. దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీలవుతారు. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ప్రేమ, ముద్దులు, కౌగిలింతలు, ఇంకా ఎన్నెన్నో సరదాలు. ఈ రోజంతా మీ బెటర్ ఆఫ్ తో కలిసి చెప్పలేనంత రొమాన్స్.

Related posts