telugu navyamedia
రాశి ఫలాలు

ఈ రాశి వారు రిలాక్స్ అవ్వండి

Today Rasi Phalalu

మేష రాశి
మీకు బోలెడు సమయం అందుబాటులో ఉన్నది, కనుక మీ ఆరోగ్య రీత్యా దురాలు నడవడానికి వెళ్ళవచ్చును. రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. ఈ రోజు, మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సిఉంది. కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. ప్రేమ తిరుగుబాటు, బాగా ఉత్సాహాన్నిచ్చినా ఎక్కువకాలం నిలవదు. ఒక భాగస్వాత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పినదానిని అంతర భావనను వినండి. అనుకోని, ఎదురుచూడని చోటనుండి, మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. ఈ రోజు మీ ప్రాజెక్టునో, ప్లాన్ నో మీ జీవిత భాగస్వామి పాడుచేయవచ్చు. కాబట్టి ఓపికను కోల్పోకండి.

వృషభ రాశి
సంతోషకరమైన రోజుకోసం, మానసిక ఆందోళనకు మరియు వత్తిడికి దూరంగా ఉండండి. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్ ల లో మదుపు చెయ్యాలి. ఈ రోజు పిల్లలు, కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు. మీరు ఈరోజు ప్రేమలో పడడం అపవిత్రులను చేయగలదు. జాగ్రత్త. మీ కు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కి అనుగుణంగా ఒప్పించడం లో సమస్య వస్తుంది. ఈరోజు మీరు, ఇంటరెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు- ఇంకా సంభ్రమ ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకోబోతున్నారు. గ్రోసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోనుకావచ్చు.

మిథున రాశి
సాయంత్రం కొంచెం రిలాక్స్ అవండి. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చేపని లో లీనమవవచ్చుగా-అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. మీసమస్యలను మరచి, మీ కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడపనున్నారు. గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. ప్రేమైక జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. వాదులాటకి దిగినప్పుడు, పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి మీ బెటర్ హాఫ్ తో రొమాన్స్ చేసేందుకు ఇది చక్కని రోజు.

కటక రాశి
ఆరోగ్యం చక్కగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చెయ్యవలసిఉన్నది. స్నేహితులు, మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే, వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగ ప్లాన్ చేస్తారు. సాయంత్రం వేళకి అనుకోని రొమాంటిక్ వంపు మీమనసుకు మబ్బుపట్టిస్తుంది. సంతృప్తికరమైన ఫలితాలకోసం చక్కగా ప్లాన్ చేసుకొండి. మీరు మరి ఆఫీస్ సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్నారు కనుక మీ మనసును టెన్షన్లనే మబ్బులు క్రమ్ముతాయి. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ ప్రైజ్ ను అందుకోవచ్చు.

సింహరాశి
సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. మదుపు చేయడం మంచిదే కానీ సరియైన సలహా తీసుకొండి. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మలని బాగా పరపతిగల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. మీరు కాస్త ప్రేమను పంచితే చాలు, మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు. మీ ఉద్యోగానికి అంటిపెట్టుకుని ఉండండి. ఇతరులకు లెక్కచెయ్యకండి, మీకు ఈరోజు సహాయపడుతుంది. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే, ఇతరులు చెప్పిన సలహాను వినండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తిస్థాయిలో జరగనుంది.

కన్యా రాశి
ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. మీ ప్రియమైన వ్యక్తితో మీసంబంధాలను హాయిగా గడిచిపోతుంటే, దానికి ప్రమాదం తెస్తాయి. ఇంటిపని చాలా అలసటను కలిగిస్తుంది, అదే మానసిక వత్తిడికి ప్రధాన కారణం అవుతుంది. సన జీవితం కంటె మిమ్మల్నే ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. ఆఫీసులో ప్రతిదానిపైనా ఈ రోజు మీదే పైచేయి కానుంది. మీరు మనసులో ఏమనుకుంటున్నారో దానిని చెప్పడానికి భయపడకండి. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు.

తులా రాశి
ఒక యోగివంటి వ్యక్తినుండి దైవిక జ్ఞానాన్ని పొందడంవలన, ప్రశాంతతను, హాయిని పొందుతారు. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. పని వత్తిడివలన మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి. రోజుయొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. ఆఫీసులో ఎవరో ఈ రోజు మిమ్మల్ని ఓ అందమైన దానితో ఆశ్చర్యపరచవచ్చు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు.

వృశ్చికరాశి
త్రాగేటప్పుడు, తినేటప్పుడు జాగ్రత్తవహించండి, నిర్లక్ష్యం వహిస్తే, అనారోగ్యంపాలు చేయగలదు. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. దగ్గరిబంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును, అయినా అది మీకు సహాయకరం, ఉపకారమే కాగలదు. మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజెల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది. ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచిరోజు కాగలదు. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. వివాహితులు కలిసి జీవిస్తారు. కానీ అది ఎప్పుడూ రొమాంటిక్ గా ఉండదు. కానీ ఈ రోజు మాత్రం మీ సంసారం నిజంగా రొమాంటిక్ గా మారనుంది.

ధనుస్సు రాశి
గ్రహచలనం రీత్యా, అనారోగ్యంనుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది, వీలుకల్పిస్తుంది. ఒకరు పెద్ద పథకాలతోను, ఆలోచనలతోను మీ దృష్టిని ఆకర్షిస్తారు- వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకొండి. స్నేహితులతో చేసే పనులు సంతోషాన్నిస్తాయి- కానీ ఖరుచెయ్యడానికి పూనుకోవద్దు- ఏమంటే, మీరు తిగి వచ్చేటప్పుడు, ఖాళీ జేబులతో రావలసిఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. ఆకమిట్ మెంట్, వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం, చేయకండి. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆఉత్సాహం వలన లబ్దిని పోదగలరు. ప్రయాణం ఖర్చుదారీ పని కానీ, ప్రయోజన కరమే. చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది.

మకర రాశి
పనిచేసే చోట, సీనియర్లనుండి వత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనిత్యనం మీకు కొంతవరకు వత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి, పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. బిజినెస్ అప్పుకోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. అర్హులైనవారికి వివాహ ప్రస్తావనలు. మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే, ఆమెకి సపోర్ట్, ఓదార్పునివ్వగలరు. మీ ప్రేమ జీవితంపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. ఈ రోజు మీ బాధలనన్నింటినీ మీ జీవిత భాగస్వామి సెకన్ల మీద తన ముద్దుల మందులతో దూరం చేసేస్తారు.

కుంభరాశి
ఒక స్నేహితుడు/రాలు మీ విశాలభావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్తపడండి. ఇంకా ప్రతి నిర్ణయంతీసుకునేటప్పుడు, సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. ఇంతకు ముందు మీదగ్గర ఉన్నవాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతిఒక్కరినీ రిలాక్స్ అయేలాగ ఆహ్లాదం పొందేలాగ చేస్తుంది. మీరు ఒంటరిగా ఉండీ, తోడు లేకపోవడంతో, మీ చిరుమందహాసాలకు అర్థంలేదు- నవ్వులకు శబ్దం రాదు, హృదయం కొట్టుకోవడం మరిచిపోతుంది కదా! పనిచేసే చోట తలెత్తే కష్టాలు, సమస్యలకు సరియైన వేళకు సహోద్యోగులనుండి సహాయం అందగలదు. అది మీకు వృత్తిపరంగా మంచిపేరుతెచ్చిపెడుతుంది. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనిలో అడ్డంకిగా మారుతుంది. కానీ ఏదోలా అన్నింటినీ మీరు మేనేజ్ చేసేస్తారు.

మీన రాశి
స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమయిన అన్ని కోణాలలోంచి, పెట్టుబడులని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీ ప్రియమైన వారి బాహుబంధంలో సంతోషన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా, అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నరుగా, ఇంకే- మీ పని హాయిగా విశ్రాంతిగా వెనసీటుకి చేరుతుంది- మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ముందుకు సాగిపొండి. శాస్త్రోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. ఒకరిపట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు.

Related posts