మేషం : పనులు వాయిదా పడతాయి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. వైద్యసలహాలు పొందుతారు. తీర్థయాత్రలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
వృషభం : కొత్త పరిచయాలు. సంఘంలో ఆదరణ. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మిథునం : నేర్పుగా వ్యవహరిస్తారు. అనుకున్న పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
కర్కాటకం : సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సింహం : ఉద్యోగలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగస్తులకు పదోన్నతులు.
కన్య : రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్యం, వైద్యసలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.
తుల : ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం, ఉపశమనం, పనుల్లో కొంత జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తొలగుతాయి.
వృశ్చికం : శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు సజావుగ సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.
ధనుస్సు : శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. చేపట్టిన పనులలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు.
మకరం : నేర్పుగా వ్యవహరించండి. అనుకున్న వ్యవహారాలు కొంత మందగిస్తాయి. స్వల్ప అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కుంభం : ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా కొంత నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.
మీనం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి, ధనలాభాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.