telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … ఉద్యోగాలలో అనుకూలం.. సంఘంలో ఆదరణ..

today rasi falalu

మేషం : కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం : నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. దైవదర్శనాలు చేసుకుంటారు. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మిథునం : ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. కళాకారులకు ఒడిదుడుకులు.

కర్కాటకం : ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. పారిశ్రామికవేత్తల అంచనాలు తప్పుతాయి.

సింహం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కళాకారులకు నూతనోత్సాహం.

కన్య : బాధ్యతలు పెరుగుతాయి. ఇంటాబయటా చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. కళాకారులకు ఒడిదుడుకులు.

తుల : కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం.

వృశ్చికం : బంధువిరోధాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు నిరాశ.

ధనుస్సు : నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. పరిచయాలు పెరుగుతాయి

మకరం : పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవేత్తలకు ఆశాజనకంగా ఉంటుంది.

కుంభం : వ్యయప్రయాసలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.

మీనం : మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం.

Related posts