telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. శుభకార్యాలలో పాల్గొంటారు..బాకీలు వసూలు అవుతాయి..

today rasi falalu

మేషం : శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

వృషభం : సన్నిహితుల నుంచి కీలక సమాచారం. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం : ఆసక్తికర సమాచారం. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కర్కాటకం : శ్రమ అంతగా ఫలించదు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం : దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి.

కన్య : కుటుంబసభ్యులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. పనులు మందగిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల : ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం : కొన్ని వివాదాలు పరిష్కారవుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు : ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. దైవచింతన. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం : కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

కుంభం : పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మీనం : పలుకుబ కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

Related posts