telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … వస్తులాభం.. ఉద్యోగప్రయత్నాలు సానుకూలం…

today rasi falalu

మేషం : కళాకారులకు నిరుత్సాహం. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు.

వృషభం : పనులు విజయవంతంగా కొనసాగిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మిథునం : ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. అందరిలోనూ గౌరవం. విలువైన సమాచారం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం : రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు.

సింహం : ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆకస్మిక‡ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు వాయిదా. వ్యాపారాలు,ఉద్యోగాలలో మార్పులు.

కన్య : నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలత. విందువినోదాలు.

తుల : ఆర్థిక లావాదేవీలు సామాన్యం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం : కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. విందువినోదాలు.

ధనుస్సు : పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మకరం : శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో సఖ్యత. యత్నకార్యసిద్ధి. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూల వాతావరణం. వాహనయోగం.

కుంభం : ఉద్యోగయోగం. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలబ్ధి. మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం : ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. దైవదర్శనాలు.

Related posts