మేషం : కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
వృషభం : ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో సమస్యలు. దైవదర్శనాలు.
మిథునం : చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
కర్కాటకం : పనుల్లో కొద్దిపాటి అవాంతరాలు. ధవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
సింహం : నూతన పరిచయాలు. బంధువుల నుంచి ఆసక్తికర మైన సమాచారం. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య : ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. భూలాభాలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల : పనుల్లో కొన్ని అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో గందరగోళం.
వృశ్చికం : ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులలో ప్రతిబంధకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు.
ధనుస్సు : పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో మరింత గౌరవం. కీలక నిర్ణయాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
మకరం : కొత్త పనులు చేపడతారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కే ఛాన్స్.
కుంభం : వ్యవహారాలలో నిరుత్సాహం. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో నిరాశ.
మీనం : పనుల్లో ప్రతిబంధకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.