telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … ప్రయాణాలు తప్పవు .. ఆరోగ్యం జాగర్త ..

today rasi falalu

మేషం : పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం : ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళం కలిగిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిళ్లు.

మిథునం : నూతన పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

కర్కాటకం: కొత్త మిత్రుల పరిచయం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు చిక్కులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు.

సింహం : ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనుకోని ‡ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య : ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు జరుగవచ్చు. కళాకారులకు కొద్దిపాటి ఒడిదుడుకులు.

తుల : కొత్త పనులు చేపడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలం.

వృశ్చికం : నూతన ఉద్యోగలాభం. సంఘంలో మరింత గౌరవం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు.

ధనుస్సు : బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం క నిపించదు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారా లు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

మకరం : పనులు ముందుకు సాగవు. వ్యయప్రయాసలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. కళాకారుల ప్రయత్నాలు అనుకూలించవు.

కుంభం : పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో వివాదాలు సద్దుకుంటాయి. విందువినోదాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళాకారులకు సత్కారాలు.

మీనం : మిత్రులతో మాటపట్టింపులు. ఆ ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ రోగ్యభంగం. ప్రయాణాల్లో మార్పులు. వ్యా పారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిసా ్తయి. నిరుద్యోగులకు అంచనాలు తప్పుతా యి.

Related posts