telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.. శుభవర్తమానాలు…

today rasi falalu

మేషం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి.సోదరుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. విందువినోదాలు.

వృషభం : ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాలపరిష్కారం. శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వాహనయోగం.

మిథునం : వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలునత్తనడకన సాగుతాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం : రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. కళాకారులకు నిరాశ తప్పదు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన.

సింహం : కొత్త పనులకు శ్రీకారం. వస్తులాభాలు. విందువినోదాలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితి.

కన్య : పరపతి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. సన్నిహితులు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వస్తులాభాలు.

తుల : బంధువులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు.అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. కుటుంబసభ్యులనుంచి ఒత్తిడులు.

వృశ్చికం : పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. విద్యార్థులకు కృషి చేసినా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు.

ధనుస్సు : చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆహ్వానాలు రాగలవు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.

మకరం : బంధువిరోధాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. కళాకారులకు ఒత్తిడులు. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆరోగ్యభంగం. ని రుద్యోగులు కష్టపడ్డా ఫలితం కనిపించదు.

కుంభం : దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. విందువినోదాలు. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి.

మీనం : కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి.

Related posts