telugu navyamedia
రాశి ఫలాలు సామాజిక

ఈరోజు జాతక ఫలితాలు

Today Rasi Phalalu

మేష రాశికి జాతక ఫలితాలు
మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మనండి. ఆర్థిక లబ్దిని తెచ్చే క్రొత్తది, ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. మితిమీరిన పరిస్థితులను మీపిల్లలు ఇంటిలో కల్పించవచ్చును. అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా, ముందువెనుకలు ఆలోచించనిదే నిర్ణయం తీసుకోవద్దు. మీరు ప్రేమించే మూడ్ లో ఉంటారు- కనుక, మీకు మీ ఆ ప్రియమైన వ్యక్తికి, నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకొండి. చిన్నపాటి అవరోధాలతో, ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది. అలాగ మంచి దొరకని సహ ఉద్యోగుల మూడ్ ని కూడా కోరుకున్నది దొరకని వారిని గమనించండి. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది.

వృషభ రాశి వారికి జాతక ఫలితాలు
అమితమైన ఆతృత, పేలిపోతున్న అభిరుచులు, మీ నరాలపనితీరును దెబ్బతీయవచ్చును. ఇది నివారించడానికి మీ భావోద్వేగాలని అదుపు చేసుకొండి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటికిపోయే ద్రవ్యం మి ప్రాజెక్టులను అమలుచేయడంలో అడ్డంకులు కలిగించవచ్చును. మీసమస్యలను మరచి, మీ కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడపనున్నారు. ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈ రోజు నిద్ర పోలేరు. చిల్లర వ్యాపారులకి, టోకు వ్యాపారులకి మంచి రోజు. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. మీ తాలూకు ఈ రోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని పడటం వల్ల డిస్టర్బ్ కావచ్చు. కానీ అది మంచికే జరిగిందని చివరికి మీరు గ్రహిస్తారు.

మిథున రాశికి జాతక ఫలితాలు
మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని విసర్జించ డానికి సిద్ధపరచాలి. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. క్రొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి. భావోద్వేగాలు మిమ్మల్ని చీకాకు పెడతాయి. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. ఈ రోజు మీ ప్రాజెక్టునో, ప్లాన్ నో మీ జీవిత భాగస్వామి పాడుచేయవచ్చు. కాబట్టి ఓపికను కోల్పోకండి.

కటక రాశి వారికి జాతక ఫలితాలు
అంతులేని మీ ఆ విశ్వాసం, మరియు సులువుగా పనిజరిగే ప్రణాళిక, మీ కు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది. వినోదం విలాసాలకు లేదా అందంపెంచుకొనే కాస్మటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చెయ్యకండి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీకే బరువు బాధ్యగా అనిపించలేదని అనడం వలన, మీపై మోయలేని భారం పడవచ్చును. ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం, మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. మంచి సంఘటనలు , కలతకలిగించే సంఘటనల మిశ్రమమైన రోజు, ఇది మిమ్మల్ని, అయోమయంలో పడవేసి అలిసిపోయేటట్లు చేసే రోజు. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక మంచి డెజర్ట్ లా మారుతుంది.

సింహరాశికి జాతక ఫలితాలు
సంకల్ప బలం లేకపోవడం వలన మీరు భావోద్వేగం మరియు, మానసిక ఉద్వేగానికి గురిఅవుతారు. ఈ రోజు మీముందుకొచ్చిన పెట్టుబడి పథకాలగురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం, ప్రమాణ పూర్వకమైనది. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు గాక. కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు.

కన్యా రాశి జాతక ఫలితాలు
సరదాకోసం బయటకు వెళ్ళేవారికోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్) పొందుతారు. మీ వాస్తవదూరమైన అసాధ్యమైన ప్రణాళికలు, నిధులకొరతకు దారితీయగదు. దూరపు బంధువులనుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంది. ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కన్పిస్తోంది. ఉన్నతస్థాయి వ్యక్తులనుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండడం చాలాముఖ్యం. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. మీరు, మీ జీవిత భాగస్వామి ఇటీవలి కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే, ఈ రోజు మరింత ఎక్కువ ఆనందం మీ సొంతం కానుంది.

తులా రాశి వారికి జాతక ఫలితాలు
మూతలేని ఆహారపదార్థాలను తినకండి, అది మిమ్మల్ని అనారోగ్యంపాలు చేస్తుంది. మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకొండి. వారినికూడా విలువగలవారిగా భావించనివ్వండి. మరి వారికి ఒంటరితనం భావన మరియు నిస్పృహలు ఆవరించి ఉన్నచి, కాస్తా తొలగించబడతాయి. ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగ చేసుకోకపోతే, జీవితానికి అర్థం ఏమున్నది. మీశ్రీమతితో భావోద్వేగపు బ్లాక్ మెయిల్/దోపిడీని మానాలి. మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రోజెక్ట్, బాగా ఆలస్యమైనది. మీరు ప్రవేశించిన ఏపోటీ అయినా మీకుగల పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు. ఈ రోజు మీకు బయటకు వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందిగానో, లేదా అందుకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు.

వృశ్చికరాశికి జాతక ఫలితాలు
ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, ఔట్ డోర్ అంటే, ఇంటిలోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గరివారు సమస్యలను సృష్టించవచ్చును. మీరీ రోజున మీ భాగస్వామి హృదయస్పందనలతో ఒకటైపోతారు. అవును. మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటువుగా ఉన్నదీ ఈ రోజు మీకు తెలిసిపోనుంది. దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీలవుతారు. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు.

ధనుస్సు రాశి కి జాతక ఫలితాలు
కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆవిధంగా మానసిక వ్యాయామం చెయ్యండి. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. ఇంటిలో పరిస్థితులు అంత సంతోషకరంగా మరియు నిదానంగా ఉండేలాగ కనిపించడం లేదు. స్నేహం గాఢమైనందువలన ప్రేమగా మారి ఎదురొస్తుంది. ఈరోజు మీరు, అందరి దృష్టి పడేలాగ ఉంటారు- విజయం మీకు చేరువలోనే ఉంటుంది. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే, అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిముషంలో వచ్చిన మార్పులవలన జరుగుతుంది. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు.

మకర రాశికి జాతక ఫలితాలు
శారీరక విద్యను, మానసిక నైతిక విద్యలతో బాటుగా అభ్యసించండి. అప్పుడే సర్వతోముఖాభివృద్ది సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకొండి. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. మీ మనసునుండి, సమస్యలన్నిటినీ పారద్రోలండి. ఇంటిలోను, స్నేహితులలోను మీ పొజిషన్ ని పెంచే పనిలో ధ్యాస పెట్టండి. మీప్రేమజివితంశిశిరంలొ వౄక్షం నుంది రలిన అకులా ఉంతుంది మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి- మీరు కూర్చుని విషయాలను సంప్రదింపులద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బంది పడతారు.

కుంభరాశి వారికి జాతక ఫలితాలు
అనుకోని ప్రయాణం బాగా అలసటగా ఉంటుంది, మిమ్మల్ని చీకాకుపరుస్తాయి, మీకండరాలకు నూనెతో మర్దనా చేస్తే కొంత రిలీఫ్ వస్తుంది. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. మీకు మీరు గారాబం చేసుకోవడానికి / పట్టించుకోవడానికి మీకు అత్యంత ప్రియమైన పనులు చేసుకోవడానికి గొప్పరోజు. మీరు రొమాంటిక్ ఆలోచనలలోను, గతం గురించిన కలలలోను మునిగి పోబోతున్నారు. చిన్నపాటి అవరోధాలతో, ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది. అలాగ మంచి దొరకని సహ ఉద్యోగుల మూడ్ ని కూడా కోరుకున్నది దొరకని వారిని గమనించండి. ఈరోజు మీరు, ఇంటరెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు- ఇంకా సంభ్రమ ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతికూడా అందుకోబోతున్నారు. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసిరానుంది.

మీన రాశి వారికి జాతక ఫలితాలు
నవ్వినవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్లను తగ్గిస్తుంది. ఎంతోఅవసరమైన రిలీఫ్ నిస్తుంది. ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగివంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు/ రహస్యాలను పంచుకోవడానికి ఇది సరియైన సమయం కాదు. చిల్లర వ్యాపారులకి, టోకు వ్యాపారులకి మంచి రోజు. మీలో కొంతమంది దూరప్రయాణానికి సిద్ధమవుతారు, బాగా అలసట ఉన్న కానీ బాగా ప్రశంసలను తెస్తుంది. మీ బంధువులు ఈ రోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు.

Related posts