ఇండియాలో గడిచిన 24 గంటల్లో 30,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,478, 419 కి చేరింది. ఇందులో 3,27,15,105 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 3,18,181 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.
ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 309 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,45,133 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 43,938 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
మహిళలను వేధించిన వైసీపీ నేతలు దర్జాగా తిరుగుతున్నారు: పంచుమర్తి అనూరాధ