telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

బంగారం కొనేవారికి శుభవార్త.. మళ్ళీ తగ్గిన ధరలు

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం తగ్గాయి. అయితే… బులియన్‌ మార్కెట్‌లో వారం రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ తగ్గాయి. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ పెతగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 190 తగ్గి రూ. 48,460 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 140 తగ్గి రూ. 44,450 పలుకుతోంది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.74,000 వద్ద కొనసాగుతోంది.

Related posts