tirumala srivari iformation

తిరుమల శ్రీవారి సమాచారం

23

 ఓం…నమో…వేంకటేశాయా…
        శ్రీవారి దర్శనం

⇒ఈరోజు తేదీ *24.06.2018*
*అదివారం* ఉదయం *6* గంటల
సమయానికి,

⇒సర్వదర్శనం కోసం *అన్ని *
కంపార్టమెంట్లలు నీండిపోయి క్యూ లైన్ లో భక్తులు నిరీక్షిస్తున్నారు.

⇒కంపార్టమెంట్లలోని భక్తులు
సుమారుగా *24* గంటల మధ్య
సర్వదర్శనం పూర్తి చేసుకొని
ఆలయం వెలుపలికి రావచ్చు.

⇒ఈ రోజు నుంచి సర్వదర్శనం మొత్తం (అన్ని కౌంటర్లు కలిసి) సర్వదర్శనం వచ్చు భక్తులకు కేవలం *30 వేల*మందికి సర్వదర్శనం స్లోట్స్ కేటాయిస్తారు

⇒స్లోట్స్ మేరకు సర్వదర్శనం భక్తులు *3-4* గం!! మధ్య శ్రీవారి ఆలయం వెలుపల కు రావచ్చు.

⇒కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు.

⇒స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.*
తరువాత
నేరుగా దివ్యదర్శనానికి
అనుమతిస్తారు.

⇒ప్రత్యేక ప్రవేశ దర్శనం
(₹: 300) భక్తులు ఉదయం
*3* తర్వాత గంటలకు దర్శనం
సమయం *2-3* పూర్తయి
ఆలయం వెలుపలికి రావచ్చును.

⇒నిన్న జాన్ *23* తేదీన
*88,547* మంది భక్తులకు
స్వామి వారి దర్శన భాగ్యం
లభించినది.

⇒నిన్న *50,990* మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు.

⇒నిన్న స్వామివారికి భక్తులు
పరకామణి ద్వారా సమర్పించిన
*నగదు కానుకలు ₹ * కోట్లు.

 ⇒గమనిక: – భక్తులు ఆధారకార్డు లేక ఓటర్ కార్డు తప్పనిసరి తీసుకొనిరవలెను.

ఓం…నమో…వేంకటేశాయా…