ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ అందరికీ కామన్ అయిపోయింది. చిన్న నుంచి ముసలి వాళ్ల వరకు అందరి దగ్గర టచ్ మొబైల్స్ ఉంటున్నాయి. అన్నం తినడం మర్చిపోయినా సరే కానీ.. మొబైల్ ఫోన్‌ను మాత్రం జేబులో పెట్టుకుని తిరుగుతారు. ఎక్కడికి వెళ్లినా… ఆ మొబైల్ ఉండాల్సిందే.. లేకపోతే.. మనసుకు ఎదో మరిచిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇలా కొందరు ప్రశాంతంగా ఉండే.. బాత్రూం లోకి కూడా మొబైల్ ను తీసుకుపోతున్నారు. అయితే.. సెల్‌ఫోన్ వాడే వారు ఈ నియమాలు కచ్చితంగా పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
దిండ్లు, పరుపుల కింద ఫోన్‌ని పెట్టి ఛార్జ్ చేయకండి
థర్డ్ పార్టీ ఛార్జర్లను వినియోగించకండి
ఉబ్బిన బ్యాటరీని వెంటనే మార్చండి
ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడటం లాంటివి చేయొద్దు
బాగా ఛార్జింగ్ పెట్టి నిద్రపోకండి
నీళ్లలో పడ్డ ఫోన్‌ని చెక్ చెయించాకే వినియోగించండి
ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడినా, గేమ్స్ ఆడినా బ్యాటరీపై భారం పడుతుంది.
చార్జింగ్ తక్కువగా ఉంటే మొబైల్ వాడటం ఆపండి.
సంయమనంతో మాట్లాడాలి.. బొత్సకు పవన్ హితవు