telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

పొగతాగుతున్నారా.. అయినా మీ లివర్ ఆరోగ్యంగా .. ఇలా !

tips to smokers to save their liver

ఒక పక్క కాలుష్యం పెరిగిపోతుందని అందరూ తగిన జాగర్తలు తీసుకుంటూ.. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరోపక్క పొగరాయుళ్లు మాత్రం తమ పనిని కనిచేస్తూనే ఉన్నారు. ఇటీవల పొగతాగటం పబ్లిక్ ప్రదేశాలలో నిషేధించినా, ఎక్కడో అక్కడ తమ పని కానిచ్చేస్తున్నారు కూడా. అంతేకాని, మానుకోవడం మాత్రం మా వాళ్ళ కాదు అంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో వారి ఆరోగ్యం గురించి కూడా కొన్ని సూచనలు పాటిస్తే, వారి అలవాటుతో దీర్ఘకాలంలో పెద్దపెద్ద అనారోగ్య సమస్యలు తెలెత్తకుండా చూసుకోవచ్చు. అవేమితో తెలుసుకుందాం..!

* కేవలం గాలి కాలుష్యం వల్ల మాత్రమే కాకుండా, పొగ తాగడం, మద్యం సేవించడం, ఇతర దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల వల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఫలితంగా అది క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది.

** ఈ క్రింది సూచనలు పాటిస్తే ఊపిరితిత్తులను చాలా ఎఫెక్టివ్‌గా కేవలం 72 గంటల్లోనే శుభ్రం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..

తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

తాజా అల్లం తురుము కొద్దిగా2 టేబుల్ స్పూన్ల పసుపుకొన్ని వెల్లుల్లి రెబ్బలు2 టేబుల్ స్పూన్ల పంచదార

tips to smokers to save their liverతయారు చేసే విధానం :

కొన్ని నీళ్లు తీసుకుని, బాగా మరగనివ్వాలి. మరుగుతున్న నీటిలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేయాలి. ఆ నీటిని ఒక గ్లాస్ జార్ లోకి వడకట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఉదయం, సాయంత్రం 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ డ్రింక్ ని కనీసం 2 నెలలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. అల్లం, వెల్లుల్లి, పసుపు ఊపిరితిత్తుల్లో పేరుకున్న మలినాలను ఎఫెక్టివ్ గా తరిమేయగలవు.

* ఈ విధానం, కొన్ని రోజుల్లోనే… టాక్సిన్స్ ని బయటకు పంపి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

* యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు దగ్గు, ఇతర శ్వాస సంబంధ సమస్యలను నివారిస్తాయి.

Related posts