telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హద్దులు దాటుతున్న ముద్దులు… స్టార్ హీరో చెల్లి పిక్స్ వైరల్

tiger-shriff

బాలీవుడ్ సెలబ్రిటీలు అయితే సిగ్గువిడిచి మరీ లిప్ లాక్‌లు కానిచ్చేస్తున్నారు. నాలుగు గోడల మధ్య తీర్చుకోవల్సిన ముద్దు ముచ్చట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ యాక్షన్ హీరో టైగర్‌ ష్రాఫ్‌ సోదరి కృష్ణ ష్రాఫ్‌ తన ప్రియుడితో ఘాటు ముద్దులు కానిస్తూ.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బిజినెస్ రంగంలో రాణిస్తున్న ఈ 26 ఏళ్ల హాట్ భామ తన ప్రియుడు ఎబాన్ హ్యామ్స్‌తో రిలేషన్ షిప్‌లో ఉంది. ప్రస్తుతం ప్రియుడితో కలిసి వెకేషన్ ట్రిప్‌‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ భామ.. తన ప్రియుడితో ముద్దూ ముచ్చట్లను తీర్చుకుంటూ రసభరిత చిత్రాలను సోషల్ మీడియాలో వదిలిపెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ భామ తన ప్రియుడితో కలిపి ఉన్న శృంగార భరిత చిత్రాలను షేర్ చేయడం ఇదే తొలిసారి కాదు.

Related posts