telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఏడేళ్ళ బాలుడిపై పులి పంజా… ఎలా తప్పించుకున్నాడో చూడండి

Dublin

షాన్ కాస్టెల్లో అనే ఐర్లాండ్‌కు చెందిన ఏడేళ్ల చిన్నోడు అతని తండ్రితో కలిసి ఈ నెల 23న డబ్లిన్ జూ పార్క్ సందర్శనకు వెళ్లాడు. ఈ క్రమంలో పులులను ఉంచిన చోటు దగ్గరికి వెళ్లి కాస్టెల్లో ఆగాడు. అంతే… దూరం నుంచి ఈ చిన్నోడిని చూసిన ఓ పులి పరుగెత్తుకొచ్చి పంజా విసిరింది. కానీ కాస్టెల్లో, పులి మధ్యలో ఓ మందమైన మిర్రర్ ఉండడంతో బుడ్డోడికి ఏమీ కాలేదు. పైగా ఆ పులి తనపై పంజావిసరడానికి వస్తుంటే కాస్టెల్లో మాత్రం చిరునవ్వులు చిందుస్తూ కెమెరాకు ఫోజిచ్చాడు. ఈ వీడియోను కాస్టెల్లో తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో ఈ వీడియోకు ఇప్పటి వరకు 2.1 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

Video Source: ABC7

Related posts