telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సినిమా వార్తలు

ఈ వారం టీవీ ఛానెళ్ల రేటింగులు…

this week tv channels ratings

ఒక పక్క వెండి తెర రోజురోజుకు వెలుగులు చిమ్ముతూ సరి కొత్త చరిత్ర సృష్టిస్తుంటే మరో పక్క మేము ఎందులోనూ తక్కువ కాదు అంటూ బుల్లి తెర కూడా సామాన్య ప్రేక్షకులను అమితంగానే ఆకర్షిస్తుంది. దానికి నిదర్శనంగానే నేటి అనేక టీవీ చానెళ్లు తయారు అయిపోయాయి. అలాగే వివిధ రకాల కార్యక్రమాలు కూడా అనేకం తయారయ్యాయి. వీటిని చూసే ప్రేక్షకులు కూడా ఎక్కువే..అయ్యారు అంటే అతిశయోక్తి కాదు.

this week tv channel ratings

ఎప్పుడో సెలవలు వస్తేనే వెండితెర, అదికూడా సామాన్యుడి బడ్జెట్ లో దానికి పెద్ద పీట బహుశా మాసానికి ఒకసారో లేదా రెండు సార్లో వేస్తారేమో. మిగిలిన సమయమంతా వీరందరూ బుల్లితెర అభిమానులే. ఇంకా చెప్పాలంటే టీవీ ఛానెళ్లలో ఏది వచ్చినా అలా చూస్తూనే ఉండేవారి సంఖ్య కూడా తక్కువేమి కాదు. టీవీ రిమోట్ కోసం కొట్టుకున్న కుటుంబాలు ఎన్నో.. మనము వినే ఉంటాము.

this week tv channel ratings

ఇక ఇలాంటి ప్రాముఖ్యతను సాధించుకున్న టీవీ ఛానెళ్ల రేటింగులు వస్తుంటాయి.. ఇంకా చెప్పాలంటే అసలు ఆ రేటింగులు కోసమే ఆయా చానెళ్లు పోటీపడుతుంటాయి. పోటీ తత్త్వం ఉంటేనే కదా. విలువైన కార్యక్రమాలు కూడా ప్రేక్షకులకు అందే అవకాసం ఉంటుంది, కానీ ఆ పోటీ తత్త్వం అంతగా సరైన దారిలో లేదంటే ఇష్టానికి పిచ్చిపిచ్చి కార్యక్రమాలే రూపొంది ప్రేక్షకుల తలమీద రుద్దుతారు.టీవీ అనే వస్తువుకు బానిసలైన వారు ఏది ప్రసారం చేసినా చూస్తారు కాబట్టి వారు కూడా అలాంటివే ప్రసారం చేస్తున్నారు. టీవీ చానెళ్లు ప్రసారం చేసే వాటివలన ఉపయోగం ఉన్నా లేకున్నా వారి ఛానెల్ ను చూసినందుకు రేటింగ్ వస్తుంది.. అదే వాళ్ళకి కావలసింది. ఆ రేటింగ్స్ ఎలా ఉన్నాయో ఈ వారం కూడా చూసి మీ అభిమాన ఛానెల్ ఏ స్థానంలో ఉందో తెలుసుకోండి. వీలైతే షేర్ చేయండి.

this week tv channel ratings

యువతకి నచ్చే ఛానళ్ళు కూడా కొన్ని ఉన్నాయి. చూడండి అవేమిటని, వాటి రేటింగ్ ఏమిటి అనేది.

Related posts