బాలీవుడ్ స్టార్ నుంచి గ్లోబల్‌స్టార్‌గా ఎదిగింది ప్రియాంక చోప్రా. అమెరికాకు చెందిన నటుడు, గాయకుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. నిక్ జోనాస్ కీలక పాత్రలో నటించిన `జుమాంజీ: ది నెక్ట్స్ లెవెల్` చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పలు భారతీయ భాషల్లో కూడా విడుదలైంది. ఈ సినిమాలో నిక్ ఎంట్రీ ఇవ్వగానే భారత అభిమానులు `జీజాజీ ఆగయా` (బావ వచ్చాడు) అంటూ సందడి చేశారు. `నిక్ జోనస్ భారతీయ ప్రేక్షకులకు కనిపించగానే..` అంటూ ఈ వీడియోను ప్రియాంక తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. `నేషనల్ జిజు` అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించింది.
When @nickjonas enters a room in India… 😂😂😂😂 #NationalJiju
Thank you for all the 💕 pic.twitter.com/y4TlJRvEkf— PRIYANKA (@priyankachopra) December 16, 2019
నాగబాబు వల్లే గెలిచామా ? మీరెవరు చెప్పడానికి ? : జీవితరాజశేఖర్