telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూలాజికల్ పార్క్ లో మొక్కలు నాటిన స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు.

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూలాజికల్ పార్క్ లో 24 సంవత్సరాల క్రితం అటవీశాఖ మంత్రిగా మొక్క నాటాను.

నేడు స్పీకర్ గా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు మరియు అటవీశాఖ ఉన్నతాధికారులతో ఇక్కడ వచ్చి మొక్క నాటాను.

పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత. అన్నీ రాష్ట్రాలలో మొక్కలు పెంచుతుంటే.. గత ప్రభుత్వంలో విపరీతంగా చెట్లు నరికేశారు. అసలు అన్ని చెట్లు ఎందుకు నరికేశారో వాళ్ళకే తెలియదు.

నేను అటవీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రోజులోనే 1 లక్ష మొక్కలు నాటిన చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉంది. మళ్లీ అలాంటి కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి గారిని కోరాను….

Related posts