తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు , రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ దేశం జ్యూరిక్ చేరుకున్నారు.
ఆదివారం అర్దరాత్రి ఢిల్లీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరగా, సింగపూర్ పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జ్యూరిక్కు వెళ్లారు.
వీరిద్దరూ జ్యూరిక్ లోని హోటల్ హిల్టన్ లో నిర్వహిస్తున్న “తెలుగు డయాస్పొరా మీట్” లో వీరిద్దరూ పాల్గొనున్నారు.
టీఆర్ఎస్ను ఎప్పటికైనా గద్దె దించేది తామే: ఉత్తమ్