telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రపంచంలోనే అత్యంత్య వృద్ధ దంపతులు వీరే…!

Texas

ఈ ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ దంపతులు. ఇటీవలే తమ 80వ పెళ్లి రోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ దంపతుల పేర్లు జాన్‌, కార్లొట్టె. జాన్‌ 1912, కార్లొట్టె 1914లో జన్మించారు. ఇద్దరికీ 1939 డిసెంబరు 22న వివాహం జరిగింది. వీరిని ప్రపంచంలోనే వృద్ధ దంపతులుగా(జీవించి ఉన్న) గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ నవంబరులో గుర్తించింది. అయితే, దంపతులుగా అత్యధిక కాలం జీవించిన రికార్డు జెల్మీరా, హెర్బర్ట్‌ ఫిషర్‌ పేరిట ఉంది. వారు 86 సంవత్సరాల 290 రోజులు దంపతులుగా ఉన్నారు. హెర్బర్ట్‌ 2011లో చనిపోయారు.

Related posts