telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

మే నెలలో .. పది ఫలితాలు ..

tenth results will be in may mid

పదో తరగతి పరీక్షలు బుధవారం ఇంగ్లిష్‌-2తో రాష్ట్రంలో ముగిశాయి. నిన్న చివరిరోజు 99.61 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ బీ సుధాకర్ తెలిపారు. మొత్తం 4,75,757 మంది విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు విడుదలచేయగా వారిలో 4,73,321 మంది హాజరయ్యారు.

పదో తరగతి పరీక్షల స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభం అవుతుందని, మే రెండోవారంలోగా ఫలితాలు విడుదల చేసే అవకాశాలను పరిశీలిస్తామని సుధాకర్ తెలిపారు.

Related posts