హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఎస్‌డీసీఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు : సీడ్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు: 20
అర్హత: ఐకార్ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ(అగ్రికల్చర్) ఉత్తీర్ణత.
వయసు: 21-44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
చివరితేది: 17.02.2020.
చిరునామా: మేనేజర్, తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, రెండో అంతస్తు, హాకా భవన్, హైదరాబాద్.
https://www.tssdcl.telangana.gov.in/