telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో మరో ఆనందయ్య..

మంచిర్యాల జిల్లా మందమర్రి లో ఆనందయ్య.. ఏంటి మంచిర్యాల జిల్లాలో ఆనందయ్య అని అనుకుంటున్నారా నిజమండీ.. వివరాల్లోకి వెళితే..  మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి పట్టణం పాత బస్ స్టాండ్ ఏరియా పెట్రోల్ బంక్ ఎదురుగా నివాసం ఉంటున్న రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి 【 బచ్చలి భీమయ్య 】ఈ పేరు వింటేనే కరోనా భయపడి పారిపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు 【బచ్చలి భీమయ్య 】కరోనా పాలిట సింహ స్వప్నం ఎందుకంటే కరోనా వచ్చిన వారిని కరొనాతో బాధపడుతున్న వారిని జ్వరము దగ్గు శ్వాస తో ఇబ్బంది పడుతున్న వారిని చివరికి ఆక్సిజన్ లెవెల్ తగ్గిన వారిని వెంటిలేటర్పై ఉన్న వారిని కూడా నయం చేస్తూ తన ఆయుర్వేద మందు తో కరోనా పేషెంట్ల పాలిట దేవుడయ్యాడు : తక్కువ ఖర్చుతో పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఆయుర్వేద వైద్యుడు బచ్చలి భీమయ్య

ఈ రోజు కరోనా వస్తే ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి లక్షలు పెట్టిన వ్యక్తి బ్రతుకుతాడో లేదో లేదు గ్యారెంటీ లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రజల దగ్గర లక్ష రూపాయలు ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారు. మందమర్రి పట్టణంలో ఒక సామాన్యమైన వ్యక్తి మన పూర్వీకులు ఇచ్చినటువంటి సంపద ఆయుర్వేద వైద్య సలహాలు సూచనలు ప్రకారం అంతు చిక్కని కరొనా వ్యాధికి కేవలం మూడు రోజుల్లోనే స్వస్తి పలుకుతూ 【సానిటేజర్లు /మాస్క్ లు / భౌతిక దూరం 】అవసరం లేకుండా కుటుంబంలో ఎవ్వరికి కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా అరికడుతూ చేస్తున్నటువంటి ఆయుర్వేద వైద్యానికి హాట్సాఫ్ నిజంగా ఒక అద్భుతం ఇప్పటికి చాలా మంది కోలుకున్నారు ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్మిషన్ ఇచ్చి ఆయుర్వేద వైద్యానికి సహకరిస్తే కరొనా పేషెంట్లను 3 రోజుల్లో నయం చేస్తానని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూస్తానని బచ్చల భీమయ్య తెలియజేస్తున్నారు. 

Related posts