telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ రహదారులకు జాతీయ రహదారులుగా గుర్తింపు!

nitish gadkari to hyderabad today

తెలంగాణలో అనేక రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారులుగా గుర్తింపు లభించింది. ఈ అంశం పై రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

తెలంగాణలో ఇప్పటివరకు 1365 కిలోమీటర్ల మేర పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించినట్టు గడ్కరీ వెల్లడించారు. ఈ విషయాన్నినిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు.

Related posts