telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

స్విమ్మింగ్ పూల్ లో పిల్లలకు శృంగార పాఠాలు… అడ్డంగా దొరికిపోయిన టీచర్

Shadow

ఫీనిక్స్ నేపుల్స్ స్కూల్‌లో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న క్రిస్టే రోసా (27) విద్యార్థులను తన ఇంటికి పిలిచి మాదక ద్రవ్యాలను అలవాటు చేసింది. అంతేగాక, వారితో లైంగిక సంబంధం పెట్టుకుంది. ఈ ఘటన ఫ్లొరిడాలో చోటుచేసుకుంది. కొల్లియర్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రోసా 15 ఏళ్ల వయస్సు గల ఇద్దరు విద్యార్థులతో పలు సందర్భాల్లో సెక్స్‌లో పాల్గొంది. ఆమె ఇంట్లో రెండుసార్లు, ఓ విద్యార్థి ఇంట్లో ఒకసారి సెక్స్ చేసింది. ఆమె కండోమినియం కాంప్లెక్స్‌లో గల స్విమ్మింగ్ పూల్‌ వద్ద ఓ బాలుడితో సెక్స్ చేయడం అక్కడి సీసీటీవీ కెమేరాల్లో రికార్డైంది. ఇద్దరు టీనేజర్లలో ఒకరు ఆమె విద్యార్థే. అయితే, రెండో బాలుడు ఆమె విద్యార్థా, కాదా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ఆ ఇద్దరిని చిల్ట్రన్ అడ్వకసీ సెంటర్‌కు తీసుకెళ్లి విచారించారు. రోసా తమకు స్పాప్ చాట్ ద్వారా పరిచయమని, ఆ తర్వాత ఆమెను కలవడం, సెక్స్‌లో పాల్గోవడం జరిగిందన్నారు. తమతోపాటు మరో ఇద్దరు టీనేజర్లను కూడా ఆమె తన ఇంటికి తీసుకెళ్లి పార్టీ ఇచ్చిందని, అక్కడ గంజాయి ఇచ్చిందన్నారు. పార్టీ తర్వాత స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లి సెక్స్‌లో పాల్గొందన్నారు. అయితే, రోసా దీనిపై భిన్న వాదన వినిపిస్తోంది. ఆ నలుగురు స్విమ్మింగ్ పూల్‌‌లో కాసేపు గడపుతామని అడిగారని, అందుకే వారికి అనుమతి ఇచ్చానని తెలిపింది. వారితో సెక్స్ చేయలేదని స్పష్టం చేసింది. అయితే, సీసీటీవీ ఆధారం లభించిన నేపథ్యంలో పోలీసులు ఆమెను కోర్టుకు అప్పగించనున్నారు. ఈ ఘటన తర్వాత స్కూల్ యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది.

Related posts