ఎన్టీఆర్ భవన్‌లో సమావేశమైన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం – సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం – మహానాడు నిర్వహణే ప్రధాన అజెండాగా టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ – కడపలో 3 రోజులు మహానాడు నిర్వహించేలా టీడీపీ సన్నాహాలు – పహల్గాం దాడి అమరులకు టీడీపీ పొలిట్ బ్యూరో నివాళులు – ఇటీవల మరణించిన పార్టీ శ్రేణులకు పొలిట్ బ్యూరో సంతాపం – నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటుపై చర్చ – 11 నెలల్లో పాలన విజయాలపై పొలిట్ బ్యూరో భేటీలో చర్చ – గత ప్రభుత్వ హయాంలో పార్టీ శ్రేణులపై అక్రమ కేసులపై చర్చ – నియోజకవర్గాల్లో గ్రీవెన్స్-క్యాడర్ మీటింగ్స్ పై పొలిట్ బ్యూరోలో చర్చ – పార్టీ సిద్ధాంతాలు—విధివిధానాలపై పొలిట్ బ్యూరోలో చర్చ