tdp incharge fire on cm.ramesh

సీఎం రమేష్ ఫై వరదరాజులు రెడ్డి ఫైర్

31

మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు టి డి పి ఇంచార్జి వరదరాజులరెడ్డి ఎంపీ సీఎం రమేష్ ఫై సంచలన వాక్యాలు చేశారు, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా లేదన్నారు. సీఎం రమేష్ స్థాయి పంచాయితీకి ఎక్కువ మండలానికి ఎక్కువ అన్నారు, సీఎం చంద్రబాబు దయవల్ల రాజ్యసభ కు ఎంపికయ్యావు అన్నారు, పార్టీలో గ్రూపు రాజకీయం చేయడం, జగన్ తో కలసి టీడీపీ ని దెబ్బతీయాలనుకుంటుంన్నారు అని అన్నారు.

సీఎం రమేష్ దాదాగిరి చేస్తున్నారన్నారు, కాంట్రాక్టులో కమీషన్లు అడుగుతున్నారన్నారు, పార్టీ లో వర్గాలను పోషిస్తూ అభివృధి ని అడ్డుకుంటున్నారన్నారు. సీఎం రమేష్ ఒక ఫ్యాక్షనిస్ట్ అని ఆయన కుటుంబం ఫ్యాక్షన్ కుటుంబం అన్నారు, పార్టీ ని జిల్లాలో భ్రష్టు పట్టిస్తున్న సీఎం రమేష్ ను పార్టీ అదుపుచేయకపోతే వర్గాలు పెరిగి పోతాయని మనుగడ కష్టమవుతుందన్నారు. మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నికల విషయంలో వీరిద్దరికి విభేదాలు ప్రారంభం అయినాయని పలువురు అంటున్నారు.