టాలీవుడ్ హీరో మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కామన్ డిస్ ప్లే లతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇక పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబుపై శుభాకాంక్షల జల్లు కురుస్తోంది. తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో మహేశ్ కు విషెస్ తెలిపారు.
“తెలుగు చలనచిత్ర ప్రఖ్యాత నటుడు శ్రీ మహేశ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సినీ రంగంలో ధృవతారగా వెలగాలని కోరుకుంటూ, ఇలాంటివే మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
తండ్రి వైఖరికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారు: గల్లా జయదేవ్