telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జైలులో చిప్ప కూడు తినే వాళ్ళకు సీఎం ప‌ద‌వి..

గుంటూరు లోని ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి శాసనసభపతి కోడెల వర్ధంతి సభలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు. ఈ రాష్టాన్ని దిక్కుమాలిన కొడుకులు పాలిస్తున్నార‌ని, ఎవ‌డుకైనా ప‌రిపాల‌న తెలుసా అండీ అంటూ రెచ్చి పోయారు.

83 నుంచి టిడిపి కి కోడెల చేసిన సేవలు మర్చిపోలేనివి.కోడెల కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం. చెత్త నా కోడుకులు ఈ రోజు రాష్టాన్ని పాలిస్తున్నారు. ముఖ్యమంత్రి మద్యం, మాంసం, చేపలు అమ్ముతాడా. చెత్త , మరుగు దొడ్లు పై పన్ను వేసే వాడికి చెత్త నా కొడుకు అనక ఏం అంటారు. నేను అధికారం లోకి వస్తే పెంచుకుంటూ పోతానని జగన్ ఎన్నికల ముందే చెప్పాడు. పనికి మాలిన కొడుకులు పాలన చేస్తే ఇలానే ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టుకుంటారో , ఏం పీక్కుకుంటారో పీక్కోండి. సన్న బియ్యం అంటే తెలియనోడు పౌర సరఫరాల మంత్రి, బెట్టింగ్ రాయుడు ఇరిగేషన్ మంత్రి.

గుంటూరు జిల్లాలో ఒక అమె ఉంది. . ఆమె సుచిత్ర …వోయోమ్మో..ఆమె మాట్లాడితే..ఆశ్చ‌ర్య‌పోతున్నాం.. కోడెల శివ ప్ర‌సాద్ కూడా హోం మంత్రి చేసాడు తెలుసు కాదా.. ఎంత హోందా చేశాడండీ. ఎస్‌.పి నా కొడుకులు కూడా సెల్యూట్ కొట్టేవాళ్లు..అస‌లు ఇప్పుడ‌న్న హోమంత్రి ఒక పోలీసోడు సెల్యూట్ కొడ‌తున్నాడండీ. మ‌రేందుకండీ..చంక‌నాక‌డానికా?..

ఆమెని చూస్తే జాలేస్తుంది…ఆడ‌వారి అన్యాయం జ‌రిగితే దిశ చ‌ట్ట‌మంట‌..? లేని చట్టం తో ఉరి శిక్ష లు, జీవిత ఖైదు శిక్ష లు వేశానని హోం మంత్రి చెబుతుంది. లేని దిశ చట్టం కోసం ఆ నా కొడుకు రాజమండ్రి లో దిశా స్టేషన్ ను ప్రారంభించాడు. ఆడ‌వాళ్ళు మీద ఆత్యాచారాలు జ‌రుగుతున్నాయి హోమంత్రిగా మీకు బాధ అనిపించ‌డంలేదా.. హోం మంత్రి కి సిగ్గు , లజ్జ ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు..

ఈ ముఖ్య మంత్రికి బుద్ధి ఉందా? జైలు లో చిప్ప కూడు తినే నాకొడుకును తెచ్చి సీఎం ను చేశాం. మ‌న త‌ప్పే.. లక్షల కోట్ల అప్పులు చేస్తున్నాడు, వాడబ్బ సొమ్ము తెచ్చి తీరుస్తాడా. మీడియా వాళ్ళు కూడా తెలుసు..దీశ చ‌ట్టం లేద‌ని..వాళ్ళు స‌రిగ్గా రాయ‌రు ఎందుకంటే ..ఎక్క‌డ రాస్తే కేసులు పెట్టేస్తాడ‌ని వాళ్ళ బాధ‌లు వాళ్ల‌వి..సినిమా వాళ్ళ బ్లాక్ టికెట్ లు కూడా సీఎం అమ్ముతాడంటా. ఇంటికి తిరిగి మల్లెపూలు కూడా అమ్ముకోండి. దానికి అంబటి రాంబాబు ను అధ్యక్షుడుని చేయండి. అంబటి, అవంతి కి నిత్యం అమ్మాయి లు కావాలంటా అని అయ్యన్నపాత్రుడు సంచ‌ల‌న కామెంట్ చేశాడు.

Related posts