telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘కరోనా’పై కమెడియన్ వడివేలు పాట…

vadivelu

‘కరోనా’ మహమ్మారితో ప్రపంచ జనాభా అంతా భయంతో వణికిపోతున్నారు. ‘కరోనా’ను నియంత్రించేందుకు వైద్యులు నానా కష్టాలు పడుతున్నారు. ‘కరోనా’ కట్టడికి కళాకారులకు తమ వంతు విరాళం ఇవ్వడమో లేకపోతే వివిధ కళారూపాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా, తమిళ కమెడియన్ వడివేలు ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పటికే ఆయన చాలాసార్లు సూచించారు. ప్రపంచాన్ని పీడిస్తున్న ‘కరోనా’ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలను కోరుకుంటూ తాజాగా తమిళ్ లో ఓ పాట పాడారు. ప్రపంచాన్ని ఇప్పటి వరకు పీడించింది చాలని, ఇకనైనా వదిలి వెళ్లిపోవాలంటూ ‘కరోనా’ ను తన పాట ద్వారా కోరారు.

Related posts