telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం: తలసాని

talasani srinivasayadav on clp merger

అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ పర్యటనలో ఉన్న మంత్రి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. భవిష్యత్‌ తరాలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయమన్నారు. కులవృత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు.

Related posts