telugu navyamedia

Yogi Adityanath Visit Ayodhya

అయోధ్యలో నేడు రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న యోగి

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ నేడు అయోధ్యలో ఏడు అడుగుల శ్రీరాముడి విగ్రహాన్నిఆవిష్కరించనున్నారు. అయోధ్యలోని శోధ్‌ సంస్ధాన్‌ మ్యూజియంలో రోజ్‌వుడ్‌తో ఈ విగ్రహాన్ని నిర్మించారు. కర్ణాటక నుంచి