telugu navyamedia

Whatsapp Digital Payment India

త్వరలో వాట్సాప్ డిజిటల్ పేమెంట్ సేవలు

vimala p
స్మార్ట్ ఫోన్ వాడే వారు ఎక్కువగా వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఈ యాప్ ద్వారా మరో రెండు నెలల్లో డిజిటల్ పేమెంట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.